
అలనాటి గ్రామీణ వంటకాలను శాస్ర్తీయంగా తయారు చేసి రుచికరంగా వడ్డిస్తున్నారు వెంకటేశ్వర రెడ్డి,వరమ్మ గార్ల దంపతులు.వారిలో లాభాపేక్ష రవ్వంతైనా కనిపించదు శాల నిర్వహణ ద్వారా జీవన భృతి పొందాలన్న తలంపు తప్ప.కనుకనే స్వల్ప ధరకే ఆహారరాలను అందిస్తు తమ మంచి మనసు చాటుతున్నారు ఈ దంపతులు.
రాగి సంగటి,నల్ల, కోడి,బోటి,చేపలకూరలతోపాటు ఇక్కడ లభించు అన్ని వంటకాలను కట్టెల పొయ్యి మీదే తయారు చేస్తారు.నంజుకొనేందుకు ఇచ్చు పచ్చడులను రోట్లో తొక్కుతారు.ఈ పచ్చడులను ఇష్టాగోరే వారు ఎక్కువ.చివరిగా మజ్జిగ ను అందించి మనకు లభించిన కమ్మటి ఆస్వాధనకు కారణం అవుతారు.
మమత రెడ్డి హోటల్.
గూగుల్ లొకేషన్ :-https://maps.app.goo.gl/8r6oBUqbqdRez9s18
Food BookOngoleguntur
0 Comments