మొక్కలు నా జీవితంలో ఒక భాగమయిపోయాయి. అలాంటిది ఇక మొక్కలు లేకుండా కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. నా గార్డెన్ ఇక ఉండబోదు. చాలా ఎమోషనల్‌గా చేసిన వీడియో ఇది. ఈ సంవత్సర కాలంలో మీకు ఉపయోగపడే వీడియోస్ కొన్నైనా నా గార్డెన్ ద్వారా చేయగలిగాను. ఇక ముందు కొన్ని రోజులు అలాంటి వీడియోస్ చేయలేకపోవచ్చు. మొక్కలతో నాకున్న అనుబంధాన్ని ఈ వీడియోలో నేను పంచుకుంటున్నాను.
This will be the last video in my terrace garden. Sorry for getting emotional. Thank you for supporting me 🙏
organic terrace gardenplantsterrace garden in ongole
0 Comments