Magical way to Grow Organic Rice || How to cultivate red and black rice || Rural Media

Magical way to Grow Organic Rice || How to cultivate red and black rice ||  Rural Media

#OrganicSoil #NaturalFarming #BlackRice #Rural_Media
' సిద్దిపేట జిల్లా లింగాపూర్ గ్రామంలో లో మూడు ఎకరాల పొలంలో 51 రకాల వరి వంగడాలను సేంద్రియ విధానంలో మేము సాగు చేస్తున్నాం. క్యాన్సర్ తో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మూల కారణం ఆహారమే. రసాయనాలతో పండించిన ఆహారం తీసుకోవడం వలన ఆ సమయానికి ఆకలి తీరుతుందేమో కానీ శరీరంలో అనారోగ్యం పెరుగుతుంది. . మన పూర్వీకులు ఏం తినేవారు ఎలాంటి వంగడాలను వాళ్ళు సాగు చేసే వాళ్ళు అన్నది తెలుసుకునే ప్రయత్నం లో పురాతన స్వదేశీయ వరి వంగడాలను సేకరించడం మొదలు పెట్టాం. అలా దాదాపు 51 రకాల వరి వంగడాలను సేకరించి సాగుచేసి ఈ విత్తనాలను ఉచితంగా ఇతర రైతులకు పంపిణీ చేశాం.'' అంటున్నారు జక్కుల తిరుపతి... https://youtu.be/sCJpyA1GqV0
........................................................................
WATCH NEXT: How To Climb a Coconut Tree https://youtu.be/lKBUiaYMcmE
Awesome Agriculture Technology https://youtu.be/3YNPaOb9s2c
Coconut Tree Climber(తెలుగు) https://youtu.be/urRkOIIXdyY
Organic aquaculture https://youtu.be/3b0EUEYnRdQ
Green School, Dream school https://youtu.be/qy4qDQjAI0k
Awesome Agriculture Technology https://youtu.be/3YNPaOb9s2c
Coconut Tree Climber(తెలుగు) https://youtu.be/urRkOIIXdyY
........................................................................................................................................
SUBSCRIBE to Rural Media YouTube : https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber
FOLLOW RuralMedia:
Website: https://ruralmedia.in
Face Book: https://www.facebook.com/shyammohan903
E mail: syamohan99@yahoo.com
...........................................................................................................................................
Help us grow our Positive Story Movement.
We at The Rural Media want to showcase everything that is working in this country. By using the power of constructive journalism, we want to change Society – one story at a time. If you Watch, like us and want this positive rural news movement to grow, then do consider supporting us . Write to us: ruralmedia30@gmail.com
గమనిక : RuralMedia చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో రైతులు, శాస్త్రవేత్తలు, ఎన్జీఓలు, ఉత్పత్తిదారులు వెల్లడించే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వైవిధ్య గ్రామీణ ఉత్పత్తులను, ఆధునిక వ్యవసాయ యంత్రాలను, ఔషధ మొక్కల విలువలను , వ్యవసాయ విధానాలను పరిచయం చేయడం వరకే మా బాధ్యత. వాటిని అనుసరించాలనుకున్నా, ఆయా ఉత్పత్తులను వాడాలనుకున్నా, సంబంధిత నిపుణులు, అనుభవజ్ఞులైన వారితో మాట్లాడి అవగాహన పెంచుకోవాలి. మీరు పొందే ఫలితం ఏ విధంగా ఉన్నా రూరల్ మీడియా బాధ్యత వహించదు.

natural farmingorganic farmingfarming

Post a Comment

0 Comments