నెహ్రూ జూపార్కులో బంగాల్‍ పులుల సందడి | Bengal Tigers Drag Visitors Attention | at Hyderabad Zoo

నెహ్రూ జూపార్కులో బంగాల్‍ పులుల సందడి | Bengal Tigers Drag Visitors Attention | at Hyderabad Zoo

హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో బెంగాల్ టైగర్లు సందడి చేస్తున్నాయి. 8 ఏళ్ల క్రితం జూపార్కులోనే జన్మించిన దివ్యాని అనే ఆడ తెల్లపులి..... 10 నెలల క్రితం 3 ఆడ, ఒక మగ పులికి జన్మనిచ్చింది. తెల్లపులులు సాధారణంగా 2 పిల్లలనే కంటుండగా... దివ్యానికి మాత్రం 4 పిల్లలు పుట్టాయి. వీటితో ఇప్పుడు జూలో తెల్ల పులుల సంఖ్య 11 అయింది. తల్లితో కలిసి కూనలు నీటిలో ఆడుతూ... సందడి చేస్తున్నాయి. కరోనా కారణంగా మధ్యాహ్నం వరకే బోనులో నుంచి ఎన్ క్లోజర్ లోకి వీటిని వదులుతున్నారు.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments